నంద్యాల జిల్లా మిడుతురు మండల పరిధిలోని అలగానూరు గ్రామంలో ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలవల్ల కలిగే డెంగీ, మలేరియా,టైఫాయిడ్,చికుంగున్యా మొ. అంటు రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా శనివారం ఇంచార్జి ఎంపీడీవో సురేష్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు తెలిపారు, మలేరియా డిప్యూటీ ఎం.పీ.డి.ఓ.వి.సంజన్న,పి.యస్.వినోద్ కుమార్ పర్యవేక్షణలో దోమల నివారణ కొరకై "BTI powder(Bacticide)"ను గ్రామములోని మురుగు కాలువలలో,వర్షపునీరు నిలువ ఉన్న ప్రదేశాలలో మరియు అపరిశుభ్రముగా ఉన్న ప్రాంతాలలో స్ప్రేయింగ్ చేయించడం జరిగింది ఈకార్యక్రమములో ,డిప్యూటీ ఏం.పి.డి.ఓ.వి.సంజన్న,పంచాయతీ కార్యదర్శి,వినోదక