ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న నిర్వహించిన జాతీయ లోక్ అదాలందుకు పూర్తిస్థాయి సిద్ధం చేసినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు సోమవారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ప్రతినిధులు సమాధిదా న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఇతర సంస్థల శివుడు కాంపౌండ్ క్రిమినల్ కేసులు గుర్తించి జాబితా తయారు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.