దేశంలో జరుగుతున్న ఓటు చోరీకి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటంలో భాగం కావాలని టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజు రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో శుక్రవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడుతూ దేశ ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు లా మారిందని అన్నారు బిజెపికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమం జరగాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.