గు ర్ల మండలం గిరిడ జంక్షన్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గెరిడా జంక్షన్ వద్ద టాటా మ్యాజిక్ వాహనం మోటార్ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టింది ఈ ఘటనలు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమాచారంఅందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.