పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పురుషోత్తపురం వేపగుంట పెందుర్తి నరవ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా మద్యం త్రాగి వాహనములను నడిపిన 12 మందిని పట్టుబడుగా వారిని సెకండ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టు వారి ఎదుట 12 మందిని హాజరు పరచగా 12 కేసులకు గాను మొత్తముగా 120000/- రూపాయలు ఫైన్ ను కోర్టు వారు విధించినారని పెందుర్తి ట్రాఫిక్ ఎస్ఐ నరసింహారాజు సోమవారం నాడు మీడియాకు వివరాలు తెలిపారు . With regards, TSI , PENDURTHI TR PS