భూ సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఆదేశించిన పట్టించుకోని ఆర్డీవో కార్యాలయ సర్వే అధికారులు గ్రౌండ్ రిపోర్టు ఇవ్వమని సర్వే అధికారులకు కలెక్టర్ ఆదేశించినప్పటికీ తప్పుడు రిపోర్టులు అందజేస్తున్న చిత్తూరు ఆర్డీవో కార్యాలయ సర్వే అధికారులుసర్వే అధికారుల పనితీరును నిరసిస్తూ చిత్తూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట వినూత రీతులు నిరసన చేపడుతున్న ఐరాల మండలం పందికొట్కూరు గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడు