కేటీఆర్ పిలుపుమేరకు ఘట్కేసర్ అంబేద్కర్ చౌరస్తాలో టిఆర్ఎస్ అనేతలు నిరసనకు దిగారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కెసిఆర్ ప్రతి రైతుకు, ఎకరాకు నీళ్లు అందించి ఘనత సాధించారని తెలిపారు. కాలేశ్వరం ప్రాజెక్టు ఎంక్వయిరీ ని కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ కి కేసు బదిలీ చేయడంపై నేతలు మండిపడ్డారు.