కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో టీచర్స్ కాలనీలో మరియు రోడ్లపై డ్రైనేజీ నీరు పోవడంతో సర్పంచ్ పై మరియు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకుడు గిడ్డయ్య సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ 40 అడుగుల రోడ్డుకు చిన్న కాలువ కట్టడంతో డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుస్తుందని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్య లేకుండా చేయాలంటూ డిమాండ్ చేశారు.