Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: పోగొట్టుకున్న లగేజ్ బ్యాగ్‌ను బాధితులకు అప్పగించిన నగర పోలీసులు

Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 24, 2025
పోగొట్టుకున్న లగేజ్ బ్యాగ్ను బాధితులకు అప్పగించిన పోలీసులు బిట్రగుంట గ్రామానికి చెందిన ఎర్రన మహేందర్ రెడ్డి ఆయన చెల్లెలు బెంగళూరు నుంచి నెల్లూరు RTCకి వచ్చారు. అక్కడి నుంచి ఆటోలో ఆత్మకూరు బస్టాండుకు వచ్చారు. ఈ క్రమంలో లగేజ్ బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయారు. ఈ విషయం నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణకు బాధితులు సమాచారం అందించారు. దీంతో ప్రయాణం చేసిన ఆటోను గుర్త
Read More News
T & CPrivacy PolicyContact Us