నిమ్మనపల్లె దాసరిపేటలో వినాయకున్ని ఏర్పాటు చేశారు. గురువారం అక్కడికి వెళ్లి డీజే, రికార్డ్ డాన్సులకు అనుమతి లేదని చెప్పిన ఎస్సై తిప్పేస్వామి సిబ్బందితో తుపాకుల రోహిత్ కుమార్ దురుసుగా ప్రవర్తించాడని సీఐ సత్యనారాయణ తెలిపారు. వినాయకుడి మండపం వద్ద అశ్లీల నృత్యాలు, డిజె కార్యక్రమాలకు ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం అనుమతులు లేవని తెలిసిన నిర్వాహకులు ఏర్పాటు చేశారని, అందుకే కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు