కృష్ణా జిల్లా పామర్రు మండలం పెదమద్దాలి గ్రామంలో డెంగ్యూ వ్యాధితో ఎనిమిదో తరగతి చదువుతున్న చిన్నారి సోమవారం అకస్మికంగా మృతి చెందింది. ఈ ఘటనతో విద్యార్థి చదువుతున్న విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సంతాపం తెలియజేస్తూ సెలవు ప్రకటించారు. తోటి విద్యార్థి మృతితో మిగిలిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.