దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి బుధవారం సాయంకాలం విచ్చేసిన అమెరికన్ దేశస్తులు వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అధికారులు వేద ఆశీర్వాదం అందించారు ఆలయ శిల్పకళను చూసి మీరు మంత్రముగ్ధులయ్యారు అలాగే దర్శన ఏర్పాట్లు కల్పించిన ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు