యూరియా లభ్యత పై రైతులు ఎలాంటి ఆందోళన చెందకూడదని భరోసా ఇవ్వాలని జిల్లా అదనపు కలెక్టర్ lingya నాయక్ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టరేట్లోని అదనం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లాలో యూరియా లభ్యత సరిహద్దుల్లో చెక్పోస్టుల ఏర్పాటు తదితర అంశాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు యూరియా లభ్యతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అందుబాటులో ఉంచే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు