Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: సెప్టెంబర్ 2 నుంచి బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ హబ్ లో శిక్షణ ఇస్తాం: ప్రిన్సిపాల్ తిప్పేస్వామి

Kalyandurg, Anantapur | Aug 28, 2025
సెప్టెంబర్ 2 నుంచి కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా స్కిల్ హబ్ లో శిక్షణ ఇస్తామని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ తిప్పే స్వామి చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, వెబ్ డిజైనర్ కోర్సులలో మూడు నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకున్న వారికి శిక్షణ ఇస్తామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us