Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: ఉదయగిరి స్టేట్ పేట సమీపంలో ఆటో బైక్ ఢీ తప్పిన ప్రమాదం

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 2, 2025
ఉదయగిరి స్టేట్ పేట సమీపంలో ముందు వెళ్తున్న బైక్ను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకు, ఆటో పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. అటువైపుగా వెళ్లేవారు ఇరువర్గాలను సర్ది చెప్పి పంపించేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us