పాపన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన కలెక్టర్ సిబ్బంది హాజర పట్టిక ఓపి రిజిస్టర్ మందుల స్టాక్ రిజిస్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు తగు సూచన చేసిన కలెక్టర్ ప్రజారోగ్య పరిరక్షణ దేయంగా జిల్లాల ప్రభుత్వ ఆస్పదలు పనిచేయాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు సిబ్బంది సమేత రోగులతో మర్యాదగా మెలుగుతూ మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు జ్వరసర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు