ఫోక్స్ కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారకార జైలు శిక్ష తో పాటు 5000 రూపాయల జరిమానా విధించినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. నేరస్తు నువ్వేరాలలో షేక్ సర్వర్ గాంధీ పార్క్ స్కూల్ దగ్గర గాంధీనగర్ నివాసి. నేరస్థుడికి శిక్ష పడడానికి ముఖ్యపాత్ర వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేష్ కీలక పాత్ర పోషించారు ఈ సందర్భంగా పోలీసు అధికారులను రామగుండం సిపి అంబర్ కిషోర ఝా అభినందించారు.