ఈరోజు మానుకోట జిల్లా కేంద్రంలో ఓసి క్లబ్లో నిర్వహించిన సేవాలాల్ సేన విలేకరుల సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాలాల్ వెంకన్న నాయక్ గారు మాట్లాడుతూ 1976లో సక్రమమైన మార్గంలోనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ద్వారా షెడ్యూల్ ట్రై జాబితాలో బంజారా లంబాడాలను చేర్చడం జరిగిందని దీనిని కావాలని రాజకీయ స్వార్థం కోసం లంబాడీలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని కుట్ర చేస్తున్నారని వెంటనే ఈ చర్యలు మానుకోకపోతే లంబాడీల సత్యంతో చూపిస్తామని హెచ్చరించారు