ప్రజా కవి కాళోజి ఆశయాల కోసం అందరూ కృషి చేస్తున్న ఎంతో అవసరం ఉందని ఆయన జయంతి వేడుకలు ప్రతి ఒక్క అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు జిల్లా కలెక్టర్