నిత్యం పారిశుద్ధ్య పనులు చేపడుతూ పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తున్న కార్మికుల సేవలు ఎనలేనివని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట ఎంఆర్సీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి సత్కరించారు. వారికి అందిస్తున్న వేతనాలు కూడా పెంచాల్సి ఉందన్నారు