తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని తాండూర్ మాతా శిశు హాస్పిటల్ ను మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లలో బాల్రెడ్డి ప్రజా ప్రతినిధులు బుధవారం సందర్శించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు హాస్పిటల్ సతీష్ కుమార్ లతో కలిసి హాస్పిటల్ లో గల వార్డులను సందర్శించారు రోగులతో హాస్పిటల్ లో గల వస్తువుల సమస్యల గురించి తెలుసుకున్నారు అనంతరం స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ రోగులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఆర్ ఎం ఓ అనిల్ కుమార్ తో ఫోన్లో మాట్లాడారు