నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కష్టపడి పండించిన మిరప ఉల్లి పంట నష్టాలు రావడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని శుక్రవారం ఉద్యానవన శాఖ అధికారిని తెలిపారు, నందికొట్కూరు మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మహిళా శక్తి గురుప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన మిరప ఉల్లి నష్టపోకుండా ఉల్లి మిర్చి పేస్ట్ పౌడర్ తయారు చేసి విక్రయిస్తే లాభాలు గడించవచ్చు అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమరాంబికా మహిళా శక్తి గ్రూప్ సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు.