డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జడ్జి, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వామి వారి దర్శనార్థం విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి దర్శనము వేదాశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సద కార్యక్రమంలో ఆలయ AEO విద్యాసాగర్ రెడ్డి, APRO రవి మరియు స్థానిక న్యాయస్థానం జడ్జీలు శ్రీనివాస నాయక్, బేబీ రాణి మరియు కోర్టు పర్యవేక్షకులు రవి గారు పాల్గొన్నారు.