అంధ్రా యూనివర్సిటీ పోలిటికల్ సైన్స్ విభాగంలో సివిల్స్ పై ఒక్క రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్స్ కొచింగ్ నిపుణుడు అనిరుద్దన్ బిళ్లా హాజరైయ్యారు. ఈ కార్యక్రమం గురించి పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ ప్రేమానంధం మాట్లాడుతూ విధ్యార్ధులకు సివిల్స్ పరీక్షలపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఎర్పాటు చెశామన్నారు. మెయిన్స్, ప్రిమినల్స్, ఇంటర్వ్యూ పరిక్షా శైలిపై విధ్యార్ధులకు అవగాహన కల్పించామని తెలిపారు.