తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ను సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిటీ సభ్యులు మర్యాదపరంగా కలిశారు. విధి విధానాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి చర్చించారు. సందర్భంగా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి వచ్చిన సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాలవతో సత్కరించారు.