లిక్కర్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన భార్య లక్ష్మీ దివ్య రెడ్డి గురువారం ఉదయం కలిశారు. మూలకత్తులో భాగంగా ఆమె ఒక్కరే జైల్లో ఉన్న మెథడ్ తో కాసేపు మాట్లాడారు. ఇటీవల విజయవాడ ఎసిబి కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.