పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వనపర్తి జిల్లా ఎస్పీ రక్షితమూర్తి ఐపీఎస్ ఆదేశానుసారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు వాహనాలు తనిఖీ చేస్తుండగా పెద్దమందడి పోలీస్ స్టేషన్, మోజర్ల NH 44 చెక్ పోస్ట్ దగ్గర 60,000/- , రూపాయలు ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున సీజ్ చేయడం జరిగినది.అని అన్నారు