చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హెచ్ ఎం ఎస్ ఎస్ ద్వారా ఇరువైపులా స్థానిక ప్రజా ప్రతినిధులు రైతులు విలువగా పాల్గొని జలహారతి కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు గురువారం కళా కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈనెల 30వ తేదీన ముఖ్యమంత్రి హంద్రీనీవా కాలువ ద్వారా పరమ సముద్రం చెరువు నందు జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు స్పెషల్ ఆఫీసర్లు మండల స్థాయి అధికారులు నాలుగు మండలాలలో హంద్రీనీవా కాలువ ప్రవేశించే ప్రాంతాలలో రైతుల జలహారతి కార్యక్రమంలో పాల్గొనే విధంగా ముందస్తు ఏర్పాట్లను సమీక