యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ నారాయణపురం మండలాల్లోని పలు దేవాలయాల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా దేవాలయాల్లోని గుడిగంటలను ఇద్దరు వ్యక్తులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దొంగతనానికి వారు బైకుపై వచ్చినట్లు గుర్తించారు ఈ చోరీ ఘటనలు ఆలయాల సిసి కెమెరాలు రికార్డు అయ్యాయి. పోలీసులు మంగళవారం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుని చేపట్టారు.