కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గండి మైసమ్మ నుండి నరసాపూర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన కరెంటు కేబుల్ కోసం స్తంభం గుంత తవ్వుతుండగా ప్రమాదవశాత్తు భూమిలోని కేబుల్ వైర్ షాక్ తగిలి కూలి అక్కడక్కడ మృతి చెందాడు. మృతుడు మహబూబాబాద్ మల్యాల గ్రామానికి చెందిన గోపి గా గుర్తించారు. దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.