శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం వాండ్రాయి సచివాలయ రైతు సేవా కేంద్రానికి యూరియా బస్తాలు వచ్చాయి.. అనే సమాచారం అందుకున్న రైతులు అక్కడికి తరలి వెళ్లారు.. కేవలం కేవలం 100 బస్తాల యూరియా మాత్రమే వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు తెలిపారు.. ఈ కేంద్రానికి చెందిన రెండు పంచాయతీలు నాలుగు గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు యూరియా కోసం రావడంతో వాతావరణం చోటు చేసుకుంది..రైతులు యూరియా ఇప్పించాలని కోరుతున్నారు..