Download Now Banner

This browser does not support the video element.

రాయదుర్గం: పట్టణంలోని తహసీల్దార్ రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లు కాలి చెలరేగిన మంటలు, స్థానికులు భయాందోళన #localissue

Rayadurg, Anantapur | Aug 27, 2025
రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ రోడ్డు, వేణుగోపాలస్వామి గుడి సమీపంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వైర్లు కాలి నుంచి మంటలు చెలరేగాయి. గత కొద్ది కాలంగా ఈ ట్రాన్స్ ఫార్మర్ వద్ద చెట్లు పెరగడమేకాక వైర్లు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. స్థానికులు పలుమార్లు విద్యుత్ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తాజాగా బుధవారం ఉదయం ప్రమాదకర స్థాయిలో మంటలు వచ్ఛాయి. ఆ రోడ్డులో వెళ్ళాలంటే భయపడుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us