Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు వన్ టౌన్ పరిధిలో ద్విచక్ర వాహన దొంగలు అరెస్ట్

Chittoor Urban, Chittoor | Sep 12, 2025
చిత్తూరు వన్ టౌన్ పరిధిలో ద్విచక్ర వాహనాల్లో దొంగతనం చేస్తున్న వ్యక్తుల కేసుకు సంబంధించి సవాల్గా తీసుకున్న వన్టౌన్ సీఐ నెట్టికంటయ్య శుక్రవారం తన సిబ్బందితో కలిసి చిత్తూరు వేలూరు రోడ్ లో వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు పట్టుపడ్డారు వారి వద్ద నుంచి మూడు లక్షల 50 వేల రూపాయలు విలువచేసే చోరీ సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us