మనస్తాపంతో యువడకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన అల్లం సాయికుమార (29) కొంత కాలంగా వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పడుతున్నాడని. ఆదివారం రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా. కుటుంబ సభ్యులు వెంటనే తొర్రూర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. సాయి బీజేపీ జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.