నల్లగొండ జిల్లా: నల్లగొండ పట్టణంలోని రామ్ నగర్ పార్కులో ఆదివారం వన భోజనాల కార్యక్రమం మహిళలు సందడితో నిండిపోయింది. ఆప్యాయంగా పలకరించుకుంటూ పాటలు పాడుతూ పాటలు పాడుతూ వారంతా ఉత్సాహంగా గడిపారు. మహిళల ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు ఐక్యంగా ఉన్నప్పుడే మనోధర్యం పెరుగుతుందని తెలిపారు.