Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: తాండూరు పోట్లీ మహారాజ్ దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం హాజరు అయిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

Tandur, Vikarabad | Apr 23, 2025
వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టణంలోని శ్రీశ్రీ పోటీ మారాజ్ దేవాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో దేవాలయ చైర్మన్గా ప్రసాద్ గౌడ్ సభ్యులుగా ఎస్ రాజ్కుమార్ ఏ నవీన్ కుమార్ ఏ జగన్నాథ్ ఎన్ సిద్ధమ్మ కే శ్రీనివాస్ ఎక్స్ అఫీషియ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయ పాలకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని తమ వంతు సహాయ శాఖ అందిస్తానన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us