Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: అలంపూర్ శ్రీ జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న అలంపూర్ శాసనసభ్యులు విజయుడు

Alampur, Jogulamba | Sep 10, 2025
అలంపూర్ ఐదవ శక్తిపీఠమైన శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని అలంపూర్ శాసనసభ్యులు విజయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ముఖ్య అర్చకులు సాధర స్వాగతం పలికి ఉభయ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి వెంట ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us