జడ్చర్ల మండలం కోడుగల్ గ్రామంలోని కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఐదు రోజులపాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా నేడు చివరి రోజు సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా కనుల పండుగ గా కొనసాగించారు ఆలయ నిర్వహకులు. ప్రత్యేక ఈ యొక్క కార్యక్రమాన్ని గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ.