దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మహదేవ్ పూర్ మండల కేంద్రంలోని మదీన మస్జిద్ లో నిర్వహించిన మిలాన్–ఉన్–నభీ ఉత్సవాల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు. మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి ముస్లిం సోదరులకు భోజనం వడ్డించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్