గోదావరి వరద ఉధృతి తగ్గడంతో శనివారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు ధవలేశ్వరం నీటిపారుదల శాఖ అధికారులు ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇప్పటి వరకూ కొనసాగిన వరద ప్అద హెచ్చరిక ను ఉపసంహరించినట్లు ధవళేశ్వరం ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.