Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ: దొర్నిపాడులో ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం

Allagadda, Nandyal | Oct 15, 2024
దొర్నిపాడు ఎంపీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మండల తహశీల్దార్ పద్మజ సమావేశానికి గైర్హాజరు అవడంపై ఎమ్మెల్యే తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమైన సమావేశాలకు అధికారులు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us