హజరత్ మహమ్మద్ ప్రవక్త హజరత్ జన్మదిన వేడుకలు ఈనెల 5వ తేదీ శుక్రవారం కాకినాడ జగన్నాధపురంలో నిర్వహిస్తున్నామని గవర్నమెంట్ రాజేష్ షేక్ గౌస్ మొహిద్దిన్ అభిబి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీ కార్యక్రమంలో నగరం ముస్లింలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.