రైలు నుంచి జారీ పడి ఒకరు మృతి చెందిన సంఘటన మనుబోలు- గూడూరు రైల్వే స్టేషన్ మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తున్న రైలు నుంచి గుర్తుతెలియని వ్యక్తి జారిపడి మృతి చెందాడు. వయస్సు సుమారు 40-45 మధ్య ఉండవచ్చని ఎస్సై హరి చందన తెలిపారు. మృతుడు మెరూన్ కలర్ ఫుల్ హాండ్స్ షర్ట్, బ్లూ జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడని అన్నారు. కేసు నమోదు చేసి