తిరుపతిలో వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం చోటుచేసుకుంది కోరమేనుగుంట సిపిఆర్ అర్బన్ అపార్ట్మెంట్ ప్లాట్ నెంబర్ 22లో ధనలక్ష్మి అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది ఆమె తన సోదరులతో కలిసి ఉంటుంది వీరికి కేర్ టేకర్గా ఖమ్మం జిల్లాకు చెందిన రవి పనిచేస్తున్నాడు ఈ క్రమంలో గురువారం ధనలక్ష్మి ఎవరు కత్తితో గొంతు కోసి ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మాయం చేశారు కేర్ టేకర్ రవి పైన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.