Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: సిఎన్జి చెత్త వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

Kuppam, Chittoor | Sep 9, 2025
కుప్పంలో సీఎన్జీ చెత్త వాహనాలను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టిసి వైస్ చైర్మన్ మునిరత్నంలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుప్పం మున్సిపాలిటీలో మొట్ట మొదటిసారిగా సీఎన్ జి చెత్త వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు.కుప్పం మున్సిపాలిటీని మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us