రౌడీ షీటర్లు సత్ప్రవర్తన కలిగి మెలగాలని విజయవాడ సత్యనారాయణ పురం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ ఇన్స్పెక్టర్లకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఆదివారం రౌడీషీటర్ లో తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని ఎవరైనా అక్రమ గంజాయి రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేర వృత్తిని మానుకోవాలని హెచ్చరికలు తెలిపారు