మంగళవారం రోజున గణపతి నిమర్జనం ఉత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు చర్యల్లో భాగంగా పాత స్తంభాల తొలగింపు నూతన విద్యుత్ వైర్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ నిర్వాహకులు పేర్కొన్నారు 60 ఫీట్ల బీటీ రోడ్డు రావడంతో చిన్న స్తంభాలు ఇరుకుగా కావడంతో వాటిని పూర్తిగా తొలగించి వాటి చోట నూతన పెద్ద స్తంభాలు ఏర్పాటు చేస్తూ ఎత్తు నుండి వైర్లను వేస్తున్నట్లుగా తెలిపారు విద్యుత్ తీగల కిందికి ఉండడం వలన ప్రమాదం జరుగుతున్న సందర్భంగా ముందస్తు చర్యలో భాగంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తున్నామని విద్యుత్ శాఖ నిర్వాహకులు తెలిపారు