Download Now Banner

This browser does not support the video element.

పెనుకొండలో మెడికల్ కాలేజీ ఓపెన్ చేస్తాం: మంత్రి సత్తి కుమార్ యాదవ్

Puttaparthi, Sri Sathyasai | Aug 22, 2025
పెనుకొండలో మెడికల్ కాలేజీ ఓపెన్ చేస్తామని మంత్రి సత్య కుమార్ అన్నారు. శుక్రవారం సోమందేపల్లి మండలం నక్కలగుట్టలో సత్యకుమార్ మాట్లాడుతూ.. మంత్రి సవిత అభ్యర్థన మేరకు పెనుకొండలో మెడికల్ కాలేజీని 2026-27లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. గత పాలకులు నిర్వీర్యం చేసిన మెడికల్ కాలేజీని నూతన హంగులతో కాలేజీని ప్రారంభిస్తామని ప్రకటించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us