“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అనే నినాదంతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వలన ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు కనబడలేదని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. ఖమ్మం జడ్పీ సెంటర్‌లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు..