నగరి ఎంపీడీవో కార్యాలయం దగ్గర మండలంలో పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికులు పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ ఆ యూనియన్ జిల్లాఅధ్యక్షులు రాజేంద్రన్ అధ్యక్షతన మంగళవారం ధర్నా నిర్వహించారు . మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఒక్కొక్క కార్మికుడికి 12 నుంచి 18 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం అధికారులు కార్మికులకు జీతాలు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.